వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖలో 629 AEE ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. బీఈ లేదా బీటెక్ పూర్తి చేసి, 18-42 ఏళ్ల వయసున్న వారు ఈ పోస్టులకు అర్హులు.
ట్రాన్స్‌కో, జెన్‌కోలలో రూ.86,245-రూ.2,08,915 జీతం గల ఈ ఉద్యోగాలకు CBT ద్వారా ఎంపిక చేస్తారు. అప్లై చేయడానికి జులై 20 చివరి తేదీ.
Comments
Loading comments...

