Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై హైకోర్టు స్టే

Follow Udayam on Google
అనురూప్ Aug 19, 2026 11:24 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై హైకోర్టు స్టే - Udayam
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలపై హైకోర్టు స్టే విధించడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 65,782 దరఖాస్తులు రాగా, అధికారులు, ప్రజాప్రతినిధుల ఆమోదం లేక వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రూ.1,00,116 ఆర్థిక సాయం నిధుల విడుదల కోర్టు ఆదేశాలతో నిలిచిందని అధికారులు తెలిపారు. న్యాయపరమైన స్పష్టత వచ్చిన తర్వాత పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...