వార్తలకు తిరిగి వెళ్లండి

హైడ్రా కోర్టు ఉత్తర్వులను అమలు చేయడం లేదంటూ తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లోతుకుంట భూ వివాద కేసులో అవసరమైతే సైన్యాన్ని మోహరించి స్థలానికి రక్షణ కల్పించాలని హెచ్చరించింది.
హైడ్రా అధికారులు ఇకపై ఆ భూమిలోకి వెళ్లరని ఏజీ హామీ ఇవ్వడంతో సైన్యం ఉత్తర్వులను కోర్టు నిలిపివేసింది. విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
Comments
Loading comments...

