వార్తలకు తిరిగి వెళ్లండి
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశం

లోతుకుంట భూముల కేసు విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని సీఎస్‌ను ఆదేశించింది.
సెక్రటరీ ర్యాంక్ ఉన్న ఉన్నతాధికారి కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం సమంజసం కాదని ధర్మాసనం పేర్కొంది. ఈ పరిణామం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది.
Comments
Loading comments...