వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్‌లో ప్రతి విడతకు ముందు వెబ్ ఆప్షన్లు ఇచ్చేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో 102ను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులకు కారణాలు కనిపించడం లేదని తెలిపింది.
ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
Comments
Loading comments...

