Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్టు ధిక్కరణపై హైకోర్టు సంచలన ఆగ్రహం

Follow Udayam on Google
మానస శర్మ Jul 24, 2026 6:39 AM హైదరాబాద్General
కోర్టు ధిక్కరణపై హైకోర్టు సంచలన ఆగ్రహం - Udayam
మేడ్చల్ జిల్లా లోతుకుంటలో ప్రైవేటు ఆస్తి వివాదంలో ప్రభుత్వ యంత్రాంగం తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తర్వుల అమలు కోసం ఏకంగా సైన్యాన్ని రంగంలోకి దించాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలానికి రక్షణగా ఆర్మీ సిబ్బందిని నియమించి, నిబంధనలు ఉల్లంఘించే అధికారులను అదుపులోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...