వార్తలకు తిరిగి వెళ్లండి

ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరస్వామి దేవస్థానాన్ని ఆదివారం అలహాబాద్ హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్ అభినేష్ చద్దా దంపతులు దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

