వార్తలకు తిరిగి వెళ్లండి

సస్పెండైన ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి పొటెన్సీ పరీక్ష నిర్వహించడంపై మంగళవారం వరకు పట్టుబట్టవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు విచారణను వాయిదా వేసింది.
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ నర్ల సుమంత్ ముందస్తు రక్షణ పిటిషన్‌పై విచారణను కూడా కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
Comments
Loading comments...

