Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూమి కేటాయించకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆశ్చర్యం

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 6:53 AM హైదరాబాద్General
భూమి కేటాయించకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆశ్చర్యం - Udayam
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిర్వాసితురాలికి రెండు దశాబ్దాలు గడిచినా ప్రత్యామ్నాయ సాగు భూమిని భౌతికంగా అప్పగించకపోవడంపై హైకోర్టు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసింది. బాధిత మహిళకు వెంటనే భూమిని కేటాయించి స్వాధీనం చేసినట్లు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు, విచారణను అక్టోబర్‌ 13కి వాయిదా వేసింది.

Comments

G
Loading comments...