వార్తలకు తిరిగి వెళ్లండి

నోటీసులు ఇవ్వకుండా రాత్రివేళ కూల్చివేతలు చేపట్టడంపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కొండాపూర్‌లో జరిగిన కూల్చివేతలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది.
కూల్చివేతలకు సంబంధించిన రికార్డులతో హాజరుకావాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది.
Comments
Loading comments...
