Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్యావసరాలపై అధిక బాదుడు

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 11:31 AM జాతీయంGeneral
నిత్యావసరాలపై అధిక బాదుడు - Udayam
నిత్యావసరాల ధరలు పెరగడంతో పేదలు, మధ్యతరగతి వర్గాలపై అదనపు భారం పడుతోంది. బియ్యం, ఉల్లి, వెల్లుల్లి, నూనె, పంచదార, బెల్లం ధరలు పెరగడంతో సగటు జీవనం భారంగా మారుతోంది. ధరల పెరుగుదలతో అవసరమైన వస్తువులను కొనలేక, కడుపు నిండా తినలేని పరిస్థితి నెలకొంది. దీంతో సామాన్యుల కుటుంబ బడ్జెట్‌ తలకిందులవుతోంది.

Comments

G
Loading comments...