వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి 94 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ప్రమాదాలు, అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు.
పేదలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే లక్ష్యమని ఆయన తెలిపారు. సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇచ్చిందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

