Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుప్పకూలిన హెలికాప్టర్‌.. 14 మంది మృతి

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Jun 28, 2026 7:04 PM జాతీయంGeneral
కుప్పకూలిన హెలికాప్టర్‌.. 14 మంది మృతి - Udayam
సౌదీ అరేబియాలోని రాస్ తానూరాలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన చాపర్ సౌదీ చమురు దిగ్గజం 'అరామ్‌కో' సంస్థకు చెందినదిగా అధికారులు గుర్తించారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోగా.. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...