వార్తలకు తిరిగి వెళ్లండి

టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జన్నారం మండలానికి చెందిన హేమంత్ చారి నియమితులయ్యారు. సోమవారం రాత్రి రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్ నవీన్ పెట్టం నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హేమంత్ చారి తెలిపారు. తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

