Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెడ్ పోస్టాఫీస్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి వినతి

Follow Udayam on Google
Saychi kumar Sep 19, 2026 9:06 AM కామరెడ్డిGeneral
హెడ్ పోస్టాఫీస్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి వినతి - Udayam
బాన్స్ వాడలోని సబ్ పోస్టాఫీసును అప్ గ్రేడ్ చేసి హెడ్ పోస్టాఫీస్ గా ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకుడు కోనేరు శశాంక్ కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ పెమ్మసానికి విజ్ఞప్తి చేశారు. బాన్స్ వాడ పరిధిలోని 10 సబ్ పోస్టాఫీసులు సుమారు 90 బ్రాంచ్ పోస్టాఫీసులను కొత్త హెడ్ పోస్టాఫీస్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. దీనివల్ల పోస్టల్ పరిపాలన, నగదు నిర్వహణ మెరుగుపడుతుందన్నారు.

Comments

G
Loading comments...