వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం (M) ఎల్విన్పేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఆరిక కాంతారావు హెడ్ కానిస్టేబుల్గా బుధవారం పదోన్నతి పొందారు. విధుల్లో అంకితభావం, క్రమశిక్షణతో పనిచేస్తున్న ఆయన సేవలను గుర్తించి ఉన్నతాధికారులు పదోన్నతి కల్పించారు.
కొత్త బాధ్యతలలో మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. పదోన్నతి లభించడం పట్ల సహచర సిబ్బంది, కుటుంబ సభ్యులు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

