Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్‌ఎన్‌ఆర్‌ లైబ్రరీలో అభ్యర్థులకు సౌకర్యాలు

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 11:53 AM సూర్యాపేటGeneral
హెచ్‌ఎన్‌ఆర్‌ లైబ్రరీలో అభ్యర్థులకు సౌకర్యాలు - Udayam
కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ సూచన మేరకు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు రవితేజ, అనూష పర్యవేక్షణలో హెచ్‌ఎన్‌ఆర్‌ బ్రాంచ్‌ లైబ్రరీకి 60 కుర్చీలు, 60 ప్యాడ్లు అందుబాటులోకి తెచ్చారు. ఇవి పాఠకులు, పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉపయోగపడతాయని ఛైర్మన్‌ బచ్చు రామారావు తెలిపారు. కార్యక్రమంలో లైబ్రేరియన్‌ శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది మధు, రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...