వార్తలకు తిరిగి వెళ్లండి

సత్తెనపల్లి–గుంటూరు రోడ్డులోని అమరావతి మేజర్ కాలువలో మంగళవారం వినాయక విగ్రహాల నిమజ్జనం నిర్వహించారు.
కాలువలో నిమజ్జనం చేయవద్దని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా పట్టించుకోలేదు. మరోవైపు కొందరు మైనర్లు, యువకులు తాళ్లకు అయస్కాంతాలు కట్టి కాలువలో చిల్లర నాణేలు వెతుకుతూ కనిపించారు.
Comments
Loading comments...

