Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెచ్ఐవీ పై అవగాహన ప్రచారం కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 10, 2026 9:24 PM విజయనగరంGeneral
హెచ్ఐవీ పై అవగాహన ప్రచారం కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్ - Udayam
జిల్లాలో ప్రజలకు హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నివారణపై అవగాహన కోసం ఇంటెన్సిఫైడ్‌ ఐఈసీ ప్రచార కార్యక్రమాన్ని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ మేరకు తన ఛాంబర్‌లో ఆరోగ్య కర దీిపికలను ఆయన ఆవిష్కరించారు. రెండు నెలల పాటు ఈ ప్రచారం కొనసాగనుందని , హెచ్‌ఐవీ వ్యాప్తి పరీక్షలు, చికిత్స, నివారణ మార్గాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని వైద్య అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...