Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బండలింగంపల్లి గ్రామంలో అదుపు తప్పుతున్న వాహనాలు

Follow Udayam on Google
babu varun Aug 16, 2026 11:24 AM రాజన్న సిరిసిల్లGeneral
బండలింగంపల్లి గ్రామంలో అదుపు తప్పుతున్న వాహనాలు - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామ శివారులోని బ్రిడ్జి సమీపంలో ఉన్న మట్టి రోడ్డు భారీ గుంతలతో ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి గుండా నిత్యం వాహనదారులు ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాలకు ప్రయాణాలు సాగిస్తుంటారు. రాత్రి వేళలో గుంతలు కనిపించకపోవడంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...