Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 16, 2026 6:24 AM అమరావతిGeneral
ఏపీలో నేడు, రేపు భారీ వర్షాలు - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని ఉత్తర కోస్తా ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనివల్ల రుతుపవనాల్లో కదలిక రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రజలకు ఎండల తీవ్రత కొనసాగనుంది. ఈ ప్రాంతాల్లో మరో ఆరేడు రోజుల పాటు తీవ్రమైన ఎండలు, వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Comments

G
Loading comments...