Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 8:59 AM అమరావతిGeneral
భారీ వర్షాలు.. పలు జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు - Udayam
భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఏపీలో 12 జిల్లాలు, తెలంగాణలో మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఇచ్చారు. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా రేపు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Comments

G
Loading comments...