Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాష్ట్రంలో నేడు అత్యంత భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌

Follow Udayam on Google
హరిక శర్మ Jul 31, 2026 6:53 AM హైదరాబాద్General
రాష్ట్రంలో నేడు అత్యంత భారీ వర్షాలు.. రెడ్‌ అలర్ట్‌ - Udayam
తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, నేడు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. భూపాలపల్లి, కామారెడ్డి, ములుగు, నిజామాబాద్‌, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Comments

G
Loading comments...