Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉస్మానియా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: కవిత

Follow Udayam on Google
C. Rakesh Sep 25, 2026 10:34 AM రాజన్న సిరిసిల్లGeneral
ఉస్మానియా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: కవిత - Udayam
ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ గణేష్ ఉత్సవాల్లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. విద్యార్థులు నెలలుగా మెస్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు తాగునీరు అందుబాటులో లేకపోవడంతో పాటు పాములు విద్యార్థుల గదుల్లోకి వస్తున్నాయని పేర్కొన్నారు. యూనివర్సిటీకి ప్రకటించిన నిధులు విడుదల చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని సర్కారును కోరారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపారు.

Comments

G
Loading comments...