వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్ భారీ వర్షాల వేళ శ్రీకాకుళం జిల్లా మందస మండలం గెడ్డవూరు సమీపంలో ఓ ఎలుగుబంటి వర్షంలోనూ పరుగులు తీసింది. రాత్రి పూట సంచరించే భల్లూకం పగటిపూట రావడంతో స్థానికులు ఆశ్చర్య పోయారు. అయితే, అది వర్షంలోనే సమీపంలోని తోటల్లోకి వెళ్లిపోయింది.
తుఫాన్ వాతావరణంలో అడవి జంతువులు ఇలా బయటికి వస్తుండటంతో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

