వార్తలకు తిరిగి వెళ్లండి

2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.629 కోట్లను ట్రూడౌన్ చేయడానికి APERC అనుమతులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని భవిష్యత్తులో వినియోగదారుల విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేయాలని ఆదేశించింది.
గతంలో 2024-25లో రూ.924 కోట్లను ట్రూడౌన్ చేశారు. దీంతో డిస్కంలు యూనిట్‌కు 13 పైసల చొప్పున విద్యుత్ బిల్లులను తగ్గిస్తున్నాయి.
Comments
Loading comments...

