Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాపూర్ లడ్డూ అరాజ్.. పోటీలో 8 మంది

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 25, 2026 10:35 AM హైదరాబాద్General
బాలాపూర్ లడ్డూ అరాజ్.. పోటీలో 8 మంది - Udayam
బాలాపూర్ గణేష్ లడ్డూ వేలానికి రంగం సిద్ధమైంది. ఈసారి లడ్డూ వేలంలో 8 మంది పోటీ పడుతున్నారు. కంచర్ల శివారెడ్డి (TRS), సామ ప్రణీత్ రెడ్డి, మర్రి రవికిరణ్ రెడ్డి, KVR ఫ్లవర్ మర్చంట్-కందడ శాలిని వీరేందర్ రెడ్డి, ది సుషీ కో. (లండన్) సామ దయానంద్ రెడ్డి, GNR డెవలపర్స్‌కు చెందిన గడ్డం నవీన్ రెడ్డి, PSK గ్రూప్‌నకు చెందిన శ్రీకాంత్, ఇబ్రామ్ ప్రత్యూష్ ఉన్నారు.

Comments

G
Loading comments...