Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జనానికి వెళ్తే.. ఇంట్లో దొంగలు పడ్డారు

Follow Udayam on Google
Hari Sep 25, 2026 10:24 AM శ్రీకాకుళంGeneral
గణేష్ నిమజ్జనానికి వెళ్తే.. ఇంట్లో దొంగలు పడ్డారు - Udayam
గణేశ్ నిమజ్జనానికి వెళ్లొచ్చేలోగే ఇంటిలో చోరీ జరిగిన ఘటన కంచిలి (మ)లో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. జలాంత్రకోటలో నివాసముంటున్న దీపిక ఈనెల 23న స్వగ్రామమైన చొట్రాయిపురానికి పిల్లలతో కలసి బుధవారం రాత్రి గణేశ్ నిమజ్జనానికి వెళ్లారు. నిన్న ఇంటికొచ్చేసరికే తాళాలు పగలగొట్టి ఉన్నాయి. బీరువాలోని 2.750 తులాల బంగారం దొంగిలించినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్సై పారినాయుడు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...