Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 18, 2026 6:54 AM హైదరాబాద్General
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - Udayam
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, మెదక్ సహా పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. అటు ఏపీలోని విజయనగరం, మన్యం, ఉభయగోదావరి, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Comments

G
Loading comments...