Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో భారీ వర్షాలు: ఆరెంజ్ అలర్ట్

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Jun 26, 2026 6:50 PM హైదరాబాద్General
తెలంగాణలో భారీ వర్షాలు: ఆరెంజ్ అలర్ట్ - Udayam
తెలంగాణలో జూన్ 27 నుండి జూలై 2 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 40-50 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

Comments

G
Loading comments...