Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణ, ఏపీలో నేడు భారీ వర్షాలు

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 29, 2026 7:43 AM హైదరాబాద్General
తెలంగాణ, ఏపీలో నేడు భారీ వర్షాలు - Udayam
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఏపీలో అల్లూరి, పోలవరంలో మోస్తరు వర్షాలు, శ్రీకాకుళం, మన్యం, గోదావరి జిల్లాలు, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో వర్షాలు పడతాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

Comments

G
Loading comments...