వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
రేపు యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

