Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 10:18 AM మహబూబాబాద్ General
మహబూబాబాద్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు - Udayam
మహబూబాబాద్‌ జిల్లాలో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. TGDPS ప్రకారం జిల్లాలో సగటున 38.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. నల్లికుదురులో అత్యధికంగా 91.3 మి.మీ. వర్షం కురిసింది. తొర్రూరులో 82, మరిపెడలో 78.3, దంతాలపల్లిలో 74.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...