Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో జలమయం

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 28, 2026 4:51 PM జాతీయంGeneral
ఢిల్లీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో జలమయం - Udayam
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో రహదారులు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Comments

G
Loading comments...