Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో భారీ వర్షాలు.. బయ్యారంలో అత్యధికం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 07, 2026 1:05 PM మహబూబాబాద్ General
జిల్లాలో భారీ వర్షాలు.. బయ్యారంలో అత్యధికం - Udayam
జిల్లాలో గత 24 గంటల్లో విస్తారంగా వర్షాలు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం 8.30 గంటల వరకు సగటున 25.3 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 404.6 మి.మీ వర్షం కురిసింది. బయ్యారంలో అత్యధికంగా 53.6 మి.మీ, మరిపెడలో 45.4 మి.మీ వర్షపాతం నమోదైంది. కురవి, చిన్నగూడూరులోనూ వర్షాలు కురిశాయి.

Comments

G
Loading comments...