వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వారావుపేట మున్సిపాలిటీలో గురువారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో పలు రోడ్లపై నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ప్రజలు వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని తెలిపారు.
Comments
Loading comments...

