వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ నేపథ్యంలో విశాఖ, కృష్ణా, గుంటూరుతో పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
వర్షాల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. కాగా, తీరంలో ఈదురు గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, రాగల రెండు రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.
Comments
Loading comments...

