Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో భారీ వర్షాలు

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 05, 2026 7:26 AM అమరావతిGeneral
ఏపీలో భారీ వర్షాలు - Udayam
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, అల్లూరి, పోలవరం జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశముంది. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Comments

G
Loading comments...