Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌లో కాసేపట్లో భారీ వర్షాలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 18, 2026 5:00 PM హైదరాబాద్General
హైదరాబాద్‌లో కాసేపట్లో భారీ వర్షాలు - Udayam
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో కాసేపట్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. నల్లగండ్ల, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్‌పల్లి, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో వానలు పడతాయని తెలిపారు. ఇప్పటికే పటాన్‌చెరు, మియాపూర్, బాచుపల్లిలో వర్షాలు ప్రారంభం కాగా, ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో వాన దంచికొట్టింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...