Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు రాష్ట్రాల్లో మరో వారం పాటు వర్షాలు

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 07, 2026 7:41 AM హైదరాబాద్General
తెలుగు రాష్ట్రాల్లో మరో వారం పాటు వర్షాలు - Udayam
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారం రోజుల పాటు వర్షాలు, ఈదురుగాలులు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. జులై 7 నుంచి 13 వరకు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో వారం రోజుల పాటు గాలులతో కూడిన వర్షాలు పడతాయని, ఉత్తర కోస్తాలో జులై 12, 13 తేదీల్లో వర్ష సూచన ఉందని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...