Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్తంగా కుండపోత వానలు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 10, 2026 6:47 AM జాతీయంGeneral
దేశవ్యాప్తంగా కుండపోత వానలు - Udayam
నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వానల వల్ల రోడ్లు జలమయమై జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఉత్తరాఖండ్‌లో వందకు పైగా రూట్లలో రవాణా నిలిచిపోగా, పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. దేశవ్యాప్తంగా వర్షాకాలం అధికారికంగా ప్రారంభమైనట్లు ఐఎండీ ప్రకటించింది.

Comments

G
Loading comments...