వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయి మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షంతో పెద్ద చెరువు నిండుకుండలా మారింది. భారీగా వరద నీరు చేరడంతో చెరువు అలుగు దూకుతూ పరవళ్లు తొక్కుతోంది.
చెరువు నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పరిసర ప్రాంతాల్లో జలకళ సంతరించుకుంది. చెరువు నిండడంతో రైతులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

