వార్తలకు తిరిగి వెళ్లండి

గడిచిన 24 గంటల్లో జిల్లాలో మొత్తం 127.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. సగటు 12.8 మి.మీ.గా ఉంది. కన్నాయిగూడెంలో అత్యధికంగా 25.2 మి.మీ., ములుగులో 20.2, వెంకటాపూర్‌లో 19.8, గోవిందరావుపేటలో 15.8 మి.మీ. నమోదైంది.
తాడ్వాయిలో 14.2, వాజేడులో 12.4, వెంకటాపురంలో 8.2, ఏటూరునాగారంలో 6.4, మంగపేటలో 4.2, మల్లంపల్లిలో 1.3 మి.మీ. వర్షపాతం నమోదైంది.
Comments
Loading comments...

