Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jun 27, 2026 7:15 AM హైదరాబాద్General
తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక - Udayam
రాష్ట్రంలో మరో వారం రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంచిర్యాల, నిజామాబాద్, భద్రాద్రి సహా పలు జిల్లాల్లో గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డితో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో వర్ష సూచన ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఈ వాతావరణ పరిస్థితులు వచ్చే వారం వరకు కొనసాగే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...