Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక

Follow Udayam on Google
విహార్ Aug 19, 2026 8:12 AM హైదరాబాద్General
తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక - Udayam
తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రంలోని 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌, యాదాద్రి, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. పెద్దపల్లి, కరీంనగర్‌, సిరిసిల్ల, సిద్దిపేట సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని తెలిపింది.

Comments

G
Loading comments...