వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంటూ, ప్రజలు, రైతులు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

