Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

Follow Udayam on Google
Sai Jun 21, 2026 11:31 AM అమరావతిGeneral
ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక - Udayam
ఏపీలో రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. రాయలసీమలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...