Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటు హక్కుపై కలెక్టర్ పిలుపు

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 7:31 PM కోనసీమGeneral
ఓటు హక్కుపై కలెక్టర్ పిలుపు - Udayam
18 ఏళ్లు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ గురువారం పిలుపునిచ్చారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణలో నోటీసుల జారీ, విచారణ, క్లెయిమ్స్ ప్రక్రియపై సమీక్షించారు. రాష్ట్ర సచివాలయం నుంచి CEO వివేక్ యాదవ్, అదనపు CEOలతో కలిసి ఓటర్ జాబితా సవరణ పురోగతిని కలెక్టర్ పరిశీలించారు.

Comments

G
Loading comments...