Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంలో 30 శాతం చెక్కపొడి కల్తీ

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 8:08 PM హైదరాబాద్General
కారంలో 30 శాతం చెక్కపొడి కల్తీ - Udayam
మేడిపల్లి శ్రీనివాస్‌నగర్‌లోని సాయి తిరుమల ఎంటర్‌ప్రైజెస్‌పై పోలీసులు, ఆహార పర్యవేక్షణ బృందాలు దాడి చేశాయి. కారం పొడిలో 30 శాతం చెక్కపొడి కలుపుతున్నట్లు గుర్తించాయి. స్వదేశీ స్వస్తిక్ పేరుతో నకిలీ ప్యాకింగ్ చేస్తున్నట్లు గుర్తించి, రూ.25 లక్షల విలువైన 10,890 కిలోల కల్తీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. నిర్వాహకులు సత్యనారాయణ, రుద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...