Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు బకాయిలు విడుదల చేయాలి

Follow Udayam on Google
Harika Aug 20, 2026 7:27 PM యాదాద్రి భువనగిరిGeneral
ఫీజు బకాయిలు విడుదల చేయాలి - Udayam
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. భువనగిరి అంబేడ్కర్‌ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వాల తీరుతో విద్యార్థుల భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారిందని విమర్శించారు. బకాయిలు విడుదల చేసి చదువులకు ఆటంకం లేకుండా చూడాలని కోరారు.

Comments

G
Loading comments...